Rummy Gelavadaniki chitkaalu mi kosam...
రమ్మీ నిబంధనలు తెలుసుకోవడంతో పాటు ఏకాగ్రతతో జాగ్రత్తగా ఆడటం కూడా ముఖ్యము. మీరు రమ్మీ గేమ్ గెలిచి మీ పోటీ దారుల కంటే ముందడుగులో ఉండటానికి కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.
- గేమ్ ప్రారంభంలోనే ప్యూర్ సీక్వెన్స్ ను ఏర్పాటుచేయండి. ఒక ప్యూర్ సీక్వెన్స్ చేయకుండా ప్లేయర్ రమ్మీ డిక్లరేషన్ చేయలేరు.
- ఆస్, జాక్, క్వీన్ మరియు కింగ్ వంటి అధిక పాయింట్లతో కార్డులను వదిలించుకోవాలి. వీటి స్థానే జోకర్ లేదా వైల్డ్ కార్డులను తీసుకోవాలి. అది ఒకవేళ మీరు గేమ్ ఓడిపోతే అది మీ పాయింట్ లోడ్ ను తగ్గిస్తుంది.
- వీలైనంత వరకు వదిలించుకున్నవి ఉండే కుప్ప నుండి తీసుకోవడాన్ని నివారించండి. అది మీరు ఏర్పరచాలని చూస్తున్న హ్హ్యాండ్ ను గురించి తెలిసేలా చేస్తుంది.
- స్మార్ట్ కార్డుల కోసం చూడండి ఉదాహరణకు, ఏదేని సూట్ కు చెందిన 7 ను అదే సూట్ కు చెందిన 5 మరియు 6 లతోనూ, 8 మరియు 9 లతోనూ జతగా అమర్చవచ్చు.
- రమ్మీలో జోకర్లు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అధిక విలువ కార్డుల స్థానంలో వాఇని ఉపయోగించే ప్రయత్నం చేయండి. గుర్తుంచుకోండి, జోకర్ మరియు వైల్డ్ కార్డులను ప్యూర్ సీక్వెన్స్ లను ఏర్పరచడానికి ఉపయోగించలేము.
- మీరు ఒక డిక్లరేషన్ చేయడానికి సిద్ధమైనప్పుడు, మీ కార్డులను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత బటన్ నొక్కండి. మీరు చేసే ఒక చెల్లని డిక్లరేషన్ వలన మీరు గెలవాల్సిన గేమ్ కూడా పూర్తిగా నష్టపోవచ్చు.
- Anasuya hot photos : CLICK HERE
Comments